కరుణ లేని కరోనా….. బంధాలను, అనుబంధాలను చిదిమేస్తోంది. మహమ్మారి కాటుకు చాలామంది అయినవాళ్లను పోగొట్టుకొని విలపిస్తున్నారు. తోడునీడై ఉండాల్సి వాళ్లు కరోనాకు బలైపోతుంటే బాధితుల వేదన వర్ణానాతీతంగా మారింది. అదే సమయంలో కరోనా రక్కసి భయాందోళనలతో చాలామందిలో మానవత్వం అనేదే లేకుండా పోతోంది. బాధితుల పట్ల కనీస దయలేకుండా వ్యవహరిస్తున్న ఘటనలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి.
#EtvAndhraPradesh
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
Comments
Post a Comment